Sada hot exposing in vishal movie

Sada hot exposing in vishal movie, Sadha sexy item song stills with Vishal in Madha Gaja Raja movie, sadha sexy item song stills , Sada Item Song in Vishal Movie, Sada, Item Song, Vishal Movie

Sada hot exposing in vishal movie, Sadha sexy item song stills with Vishal in Madha Gaja Raja movie, sadha sexy item song stills , Sada Item Song in Vishal Movie, Sada, Item Song, Vishal Movie

ఆరబోసిన అందాలు సదా దశ తప్పేస్తాయా ?

Posted: 09/04/2013 04:36 PM IST
Sada hot exposing in vishal movie

టాలీవుడ్ లోకి దర్శకుడు తేజ చేతుల మీదగా జాలు వారి తన మొదటి సినిమా ‘జయం ’ ద్వారా విజయాన్ని సొంతం చేసుకొని మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సదా ఆ తరువాత ‘అపరిచితుడు ’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తరువాత ఇండస్ట్రీలోకి  కొత్త కొత్త ఫిగర్లు రావడంతో సత్తుబడిన సదా అందాలను తిలకించేవారు కరువడంతో ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. గత కొన్ని రోజుల నుండి తెరమరుగు అయిన సదా ఇటీవల ‘మైత్రి ’ సినిమాలో నటించినా మెప్పించలేకపోయింది. దీంతో చేసేది ఏమీ లేక తాజాగా విశాల్ సరసన ఓ ఐటెం పాట చేసింది. ‘మద గజ రాజా ’ పేరుతో తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో సదా నటించిన  ఈ పాటలో సదా ఫుల్లుగా అందాలు ఆరబోసిందట. ఈ అందాలకు మాస్ ప్రేక్షకులు సొంగ కార్చడం ఖాయం అంటున్నారు. అంజలి , వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీ‌ని ఖుష్బూ భర్త సుందర్ డైరెక్షన్లో విశాల్ నిర్మించాడు. ఇప్పుడు తెలుగులో శివాజీ హీరోగా ‘దశ తిరిగింది ’ అనే మూవీ లో హీరోయిన్‌గా నటిస్తున్న సదాకి సుడి తిరిగి కెరియర్ గాడిలో పడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles