Heroine tapsee angry with anjali

Heroine Tapsee angry with anjali, tapsee fire, tapsee vs anjali, tapsee latest movie munni 3, anjali heroine, anjali special role

Heroine Tapsee angry with anjali, tapsee fire, tapsee vs anjali, tapsee latest movie munni 3, anjali heroine, anjali special role

అంజలి పై కస్సుబుస్సులాడుతుంది

Posted: 09/04/2013 10:21 AM IST
Heroine tapsee angry with anjali

‘‘పది జుట్లు కలిసుంటాయి – కానీ రెండు శికెలు (ఆడవాళ్ళ జుట్లు) కలసి ఉండవనే సామెత ఉంది. ఈ సామెత హీరోయిన్లకు బాగా వర్తిస్తుంది. సినిమాల్లో ఒకరి అవకాశాలు ఒకరు తన్నుకుపోవడం సహజంగా చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి తెల్లతోలు పిల్ల తాప్సీకి జరగడంతో ఈ అమ్మడు ఆ హీరోయిన్ పై అంతెత్తు ఎగిరి పడుతుంది. తాప్సీ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ‘ముని 3 ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పుడు అంజలి కూడా వచ్చి చేరింది. ఇప్పటి వరకు తాప్సీకి అంత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చారు.. కానీ ఇప్పుడు ఆ పాత్ర అంజలికి ఇచ్చేశారని, తన పాత్రకు ప్రాధాన్యత తగ్గించారని తెలుసుకొని అంజలి పై కస్సుబుస్సులాడుతోంది ఈ అమ్మడు. ఇప్పటికే అంతంత మాత్రం అవకాశాలే దక్కినా మంచి పేరు రావడానికి ఈ సినిమాను ఒప్పుకున్న తాప్సీ ఆశల పై అంజలి నీల్లు చల్లే సరికి జీర్ణించుకోలేక పోతుందట. చూద్దాం వీళ్లిద్దరి మధ్య వ్యవహారం ఎంత దూరం వెళుతుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles