Rahul gandhi support in madras cafe movie

rahul gandhi support in madras cafe movie, Rajiv Gandhi lookalike in Madras cafe, Madras Cafe,

rahul gandhi support in madras cafe movie, Rajiv Gandhi lookalike in Madras cafe

ఆ సినిమాతో రాహుల్‌ లింకు?

Posted: 09/03/2013 04:18 PM IST
Rahul gandhi support in madras cafe movie

బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ‘మద్రాస్‌కేఫ్‌’ స్టోరీ రాజీవ్‌గాంధీ హత్య చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. దివంగత ప్రధాని తమిళనాడులో మానవబాంబు దాడిలో చనిపోయారు. ఎల్‌టిటిఇ మిలిటెంట్స్‌ చేసిన దురాగతమిది. అయితే రాజీవ్‌ని ఈ విషయంలో ముందే ఇంటెలిజెన్స్‌ హె చ్చరించినా వినకుండా మీటింగుకి వెళ్లడం వల్లే బలైపోయాడు. ఈ హత్య తర్వాత ఏం జరిగింది అనేది బైటిప్రపంచానికి తెలిసింది తక్కువ. ప్రభుత్వ నివేదికల్లో బైటికి తెలియని ఎన్నో విషయాలు తెరపై ఆవిష్కరించారు. దీనికి రాహుల్‌గాంధీ సహకారం ఉండి ఉంటుందనేది వాదనలు ఫిలింసర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles