Nithya menon rape scene in 22 female kottayam

nithya menon rape scene in 22 female kottayam, 22 female kottayam movie remake,nithya menon hor stills,nithya menon hot videos, Nithya menon feels rape scene is difficult

nithya menon rape scene in 22 female kottayam, 22 female kottayam movie remake,nithya menon hor stills,nithya menon hot videos, Nithya menon feels rape scene is difficult

నిత్యా నిజంగా రేప్ చేసింత భయపడిందట

Posted: 09/02/2013 05:15 PM IST
Nithya menon rape scene in 22 female kottayam

నిత్యా మీనన్ చూడటానికి క్యూట్ గా, పొట్టిగా గట్టిగా, బయటికి గంభీరంగా ఉన్నా, కెమెరా ముందు పాత్రల్లో మాత్రం ఇట్టే ఒదిగిపోయి నటించేస్తుంది. బయట ఈమెను చూసిన వారు నిత్యా ఎంత ధైర్యవంతురాలో అనుకుంటారు. కానీ ఈమె తాజాగా నటిస్తున్న ‘22 ఫిమేల్ కొట్టాయం ’ అనే రీమేక్ సినిమాలో నటిస్తుంది. ఇందులో ఓ సీన్ ఈమెకు నిజంగా చుక్కలు చూపించందట. ఈ సినిమాలో ఈమె అత్యాచార బాధితురాలి పాత్ర పోషించింది. ఈ సీన్ చేసేటప్పుడు నిజంగా రేప్ చేస్తారనే ఫీలింగ్ కలిగిందట. రేప్ సన్నివేశాన్ని చిత్రీకరించిన సమయంలో ఆమె చాలా ఇబ్బంది పడిందట. అసలు ఈ సినిమాలో నటించడానికే చాలా ఆలోచించాను. అయితే, ఒక మహిళ డైరెక్టర్ కాబట్టి ఒప్పుకున్నాను. అలాగే, రేప్ సీన్ సమయంలో కూడా సంకోచం కలిగింది. నటించడానికి ఇబ్బంది పడ్డాను. ఈ సినిమా చూస్తే రేపిస్టులు కచ్చితంగా మారతారు. అనే ధీమాను వ్యక్తం చేసింది. అయినా కామంతో కళ్లు మూసుకుపోయిన వారు ఇలాంటివి చూసి మారరనే విషయాన్ని నిత్యా గుర్తించుకుంటే మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles