Jr ntr romance with tamanna for hadal

Jr Ntr Romance With Tamanna For Hadal, Hadal Movie, Hadal Telugu Film, Jr Ntr Hadal, NTR Next FilmTamanna Bhatia, Tamanna Hot, Tamanna Hot Photos

Koratala Shiva [Mirchi fame] has been confirmed as the director for NTR next film and as per the latest grapevine, beautiful TAMANNA has been approached .

తమన్నాకు ‘హడల్ ’ పుట్టిస్తున్నాడు

Posted: 08/24/2013 12:39 PM IST
Jr ntr romance with tamanna for hadal

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల మీద సినిమాలు కమీట్ అవుతూ బిజీ షెడ్యూల్ తో గడుపుతున్న జూనియర్ ఇటు దర్శకులను బుక్ చేసుకోవడమే కాకుండా అటు హీరోయిన్లను కూడా బుక్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రుతి హాసన్ లాంటి స్టార్ హీరోయిన్లను బుక్ చేసుకున్న ఎన్టీఆర్ త్వరలో ‘మిర్చి ’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించబోయే ‘హడల్ ’ సినిమా కోసం తమన్నాను రికమెండ్ చేసి మరీ బుక్ చేసుకున్నాడట. గతంలో ‘ఊసరవెల్లి ’ చిత్రంలో కలిసి నటించారు . ఆ సినిమా లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినా, సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఎన్టీఆర్ ఈమెను కావాలనే బుక్ చేసుకున్నాడని అంటున్నారు. తెలుగులో సినిమాలు లేక ఎదురుచూస్తున్న తమన్నాకు ఈ ఆఫర్ రావడంతో తెగ సంతోష పడి వెంటనే ఓకే చేసిందట. బుడ్డోడు ఉన్నవాళ్ళందరి ఇలా బుక్ చేసుకుంటే మా పరిస్థితి ఏంటని మిగతా హీరోలు వాపోతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles