Kollywood industry ready for hunger strike

kollywood industry ready for hunger strike, vijay hero, amala paul heroine, anna movie unit fasting, anna release cancel in tamilnadu, anna movie piracy in chennai market

kollywood industry ready for hunger strike, vijay hero, amala paul heroine, anna movie unit fasting, anna release cancel in tamilnadu, anna movie piracy in chennai market

దీక్షకు సిద్ధమైన సినీ తారలు

Posted: 08/17/2013 07:17 PM IST
Kollywood industry ready for hunger strike

టైటిల్ ని చూసి కంగారు పడకండి... సీమాంధ్రలో ఉద్యమనేపధ్యంలో నాయకులు నిరహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేస్తున్నారు కదా వారికి మద్దతుగా సీమాంధ్ర సినీ గ్లామర్ కూడా నిరహార దీక్షలకు దిగుతుందని మాత్రం అనుకోకండి. అసలు విషయం తెలిసియాలంటే ఈ మేటర్ ని పూర్తి గా చదవండి. దీక్షకు దిగేది టాలీవుడ్ సినీ గ్లామర్ కాదు... తమిళ సినీ గ్లామర్. ప్రముఖ తమిళ చిత్ర కథానాయకుడు అయిన విజయ్ నటించిన 'తలైవా' చిత్రం తమిళనాడులో మినహా మిగిలిన రాష్ట్రాలలో జరిగింది. ఆ రాష్ట్రంలో థియేటర్లకు బాంబు బెదిరింపులు రాడవడంతో అక్కడ సినిమాను విడుదల చేయలేదు. దీంతో పైరసీకి ఆస్కారం ఏర్పడటమే కాకుండా, నిర్మాత భారీగా నష్టపోతున్నారు. దీంతో హీరో విజయ్ నిరాహారదీక్షకు దిగడానికి సిద్ధపడుతున్నాడు. ఆయనతో బాటు కథానాయిక అమలాపాల్, సాంకేతిక నిపుణులు కూడా దీక్షకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి చిత్ర నిర్మాత చెన్నయ్ పోలీస్ కమీషనర్ ను కలిసి ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. విజయ్ లాంటి పాప్యులర్ హీరో దీక్షకు దిగితే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అదీ మేటర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles