Veena malik item song in ntr rabhasa

Veena Malik Hot Item Song In RV|Veena Malik Hot Item Song In RV,Veena Malik Item Song In Ramayya Vastavayya, veena malik item number with ntr, ntr and veena malik item song, veena malik in ramayya vastavayya for item song

Pakistani actress Veena Malik is doing an item number in Jr.NTR Rabhasa movie.

బుడ్డోడి సరసన బూతు భామ

Posted: 08/15/2013 03:45 PM IST
Veena malik item song in ntr rabhasa

ఈ మధ్య టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లే కాకుండా హాట్ బ్యూటీలు కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం గర్ల్స్ గా నర్తిస్తున్నారు. ఇఫ్పటికే పలువురు హీరోయిన్లు ఛార్మి, ప్రియమణి, శ్రీయ, లక్ష్మిరాయ్ లాంటి వారు ఐటెం సాంగుల్లో నటించారు. ఇఫ్పుడు పాకిస్థానీ హాట్ బ్యూటీ వీణా మాలిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రభస’ చిత్రంలో పాకిస్తాన్ బ్యూటీ వీణా మాలిక్ ఐటం సాంగు చేయబోతుందని అంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టి న్యూడ్ ఫోటోలు, వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయింది. బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయినా మన దర్శక నిర్మాతలకు ఇక్కడున్న అందాల ముద్దుల అందాలు బోర్ కొట్టి, కొత్త రుచుల కోసమే ఈ అమ్మడుని తీసుకున్నట్లు సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles