Ntr new movie release date confirmed

ntr new movie release date confirmed, Jr Ntr Baadshah Movie ramayya vastavayya telugu movie Release Date Confirmed, jr ntr ramayya vastavayya movie stills

ntr new movie release date confirmed, Jr Ntr Baadshah Movie ramayya vastavayya telugu movie Release Date Confirmed, jr ntr ramayya vastavayya movie stills

దిల్ రాజు నిర్ణయం వెనుక

Posted: 08/14/2013 08:57 PM IST
Ntr new movie release date confirmed

టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఏక కాలంలో బడా హీరోల సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఆ నిర్మాతకు కాస్తంత కష్టం వచ్చి పడింది. తెలంగాణ విభజన అంశం దిల్ రాజు పై బాగా ఎఫెక్టు పడింది. ఇప్పటికే ‘మెగా పవర్ స్టార్ ’ రామ్ చరణ్ తో నిర్మించిన ‘ఎవడు ’ సినిమాను విడుదల చేయాల్సి ఉన్నా సీమాంధ్ర లో మెగా హీరో సినిమాకు వార్నింగ్ రావడంతో ఏకంగా ఈ సినిమాను దసరాకు అనగా అక్టోబర్ 10కి వాయిదా వేశాడు. కానీ మరో స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమాను మాత్రం ముందు ప్రకటించిన తేదీకే విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్న తేదీకే అనగా సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని చెప్పారు. అయితే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం కూడా ఉందని అంటున్నారు. రెండు సినిమాలకు భారీగా ఖర్చుపెట్టి కూర్చున్న దిల్ రాజుకు మోయలేంత భారంగా ఉంటం, సీమాంధ్రలో అప్పటి వరకు ఉద్యమం కాస్తంత చల్లబడినా ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి సమస్య ఉండదనే ఉధ్దేశ్యంతోనే అనుకున్న తేదీకి విడుదల చేస్తానని ప్రకటించాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles