Arya anushka in love

Arya-Anushka in love, Irandam Ulagam, Arya, Anushka , nayanatara love break, Arya and Anushka

The industry buzz is that the lead pair of Selvaraghavan next movie, Irandam Ulagam, Arya and Anusha is more than just co-stars. The duo recently made a public appearance at Suriya Singam-2 success party in Chennai..

నయనతార లవర్ కి ఎసరు పెట్టింది

Posted: 07/31/2013 08:37 PM IST
Arya anushka in love

అందాల సుందరి, హాట్ బ్యూటీ అనుష్క నయనతార లవర్ కి ఎసరు పెట్టిందా ? గత కొన్ని రోజుల నుండి నయనతార, హీరో ఆర్యకు మధ్య ఎఫైర్ సాగుతుందని, త్వరలో వీరిద్దరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్యకు అనుష్క వచ్చి చేరిందని, నయనతార ఆశల పై నీళ్ళు చల్లిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల వీరిద్దరూ కలిసి ఇరాండం ఉలగమ్ (తెలుగులో వర్ణ) చిత్రంలో నటించినప్పటి నుంచీ వీరి మధ్య స్నేహం పెరిగిందని ఆ  స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అనుష్క నటించిన 'సింగం 2' సినిమా విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా నిర్మాత ఏర్పాటు చేసిన పార్టీకి ఆర్యాను వెంటబెట్టుకుని వెళ్ళి అందర్ని షాక్ కి గురిసిచేసిందట మొన్నటి వరకు నయనతో తిరిగిన ఆర్యా ఇప్పుడు అనుష్కతో కనిపించేసరికి నయన్ కి అనుష్క ఎసరు పెట్టే ఉంటుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles