దాదాపు పది హేను సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ కి ఊపు తీసుకొచ్చిన చిత్రం ‘తొలిప్రేమ ’. పవన్ కల్యాణ్ హీరోగా, కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పుడు సెన్సేషన్. ఈ సినిమా తరువాత పవన్ కి యూత్ ఫాలోయింగ్ ఫుల్లుగా వచ్చేసింది. అయితే ఇఫ్పుడు ఫిలింనగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు ఈ సినిమాను నితిన్ హీరోగా రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అయిన నితిన్ ఇటీవలే ఈ సినిమాలోని పాటను తన సినిమాలో పెట్టుకొని పెద్ద హిట్టుకొట్టాడు. త్వరలో కరుణాకరణ్ దర్వకత్వంలో నితిత్ హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా ‘తొలి ప్రేమ’కు రీమేక్ అని సమాచారం. ఇటీవల కరుణాకరణ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, తొలిప్రేమను ఇప్పుడు రీమేక్ చేసినా పెద్ద సక్సెస్ అవుతుందని, అన్ని విధాల అర్హతలు ఉన్న చిత్రమని అంటున్నాడు. దాంతో వీరిద్దరి కాంబినేషనల్లో వచ్చే ఈ సినిమా దానికి రేమేక్ అనే వార్తలకు మరింత బలం చేకూరింది. పవన్ అభిమానిగా ఉన్న నితిన్ ఈ చిత్రం చేస్తే ఫ్యాన్స్ ఏ మేరకు అంగీకరిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more