Leana get chance to act with salman khan

leana get chance to act with salman khan, ileana gets offer to act with salman khan, ileana latest hot photos, ileana hot photoshoot

leana get chance to act with salman khan, ileana gets offer to act with salman khan, ileana latest hot photos, ileana hot photoshoot

ఇల్లూ బేబి కోరిక సల్లూభాయ్ తో..

Posted: 07/29/2013 09:35 PM IST
Leana get chance to act with salman khan

బక్క పల్చటి గోవా బ్యూటీ ఇలియానా గత కొంత కాలంగా తెరమరుగు అయిన విషయం తెలిసిందే. సరైన అవకాశాలు లేక సతమం అవుతున్న ఇల్లూ బేబీనీ గోల్డెన్ ఆఫర్ వరించింది. టాలీవుడ్ లో మంచి ఫేమస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇల్లూ బాలీవుడ్ కి అక్కడ బర్ఫీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించినా కానీ అక్కడ, ఇక్కడ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో నిరాశతో ఉన్న ఈ అమ్మడుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు ముంబయి వర్గాల సమాచారం. ఎప్పటి నుండో సల్లూభాయ్ ప్రక్కన నటించాలని ఉవ్విళ్ళూరుతున్న ఇల్లూకి ఈ ఛాన్స్ రావడంతో తెగ ఆనందపడిపోతుంది. అంతే కాకుండా గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమాలు అయిన ‘మైనే ప్యార్ కియా ’, ‘హమ్ ఆప్కే హై కౌన్ ’, ‘హమ్ సాత్ సాత్ హై ’ వంటి సినిమాలు రూపొందించిన సూరజ్ బరజాత్యా దర్శకత్వంలో రాజశ్రీ బ్యానర్ లో ఈ ‘బడే భయ్యా ’లో ఛాన్స్ రావడంతో ఈమె ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ విషయం అఫీయల్ గా అనౌన్స్ కాకపోయినా ఇల్లూ మాత్రం బల్క్ డేట్లు ఇచ్చినట్లు చెతున్నారు. ఈ ఛాన్స్ తోనైనా ఇల్లూ దశ తిరిగినా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles