Actress nagma re entry in tollywood

Actress Nagma re entry in tollywood, heroine nagma in tollywood movies, nagma with rajnikanth in basha movie, ctress Nagma, Nagma, Nagma eyes, Chiranjeevi, Nagma hot, nagma hot stills, nagma songs, nagma movies

Actress Nagma re entry in tollywood, heroine nagma in tollywood movies, nagma with rajnikanth in basha movie, ctress Nagma, Nagma, Nagma eyes, Chiranjeevi, Nagma hot, nagma hot stills, nagma songs, nagma movies

నగ్మా రీఎంట్రీ ఇస్తోంది

Posted: 07/29/2013 03:30 PM IST
Actress nagma re entry in tollywood

తమిళ, తెలుగు భాషలే కాకుండా మరో ఐదారు భాషల్లో వెండితెరను 1990 మధ్య కాలంలో ఓ ఊపు ఊపిన నాజూకు అందాల సుందరి నగ్మా అందరికి గుర్తుండే ఉంటుంది. రజినీ కాంత్, చిరంజీవి, మోహన్ బాబు, లాంటి టాలీవుడ్ స్టార్లతో నటించి తెలుగు తెర పై గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన నగ్మా కొన్నేళ్ళ క్రితం ఎన్టీఆర్ నటించిన 'అల్లరి రాముడు' సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో బిజీ అయింది. ఆ మధ్య రాజ్యసభ సీటు విషయంలోకి వార్తల్లోకి ఎక్కిన నగ్మా ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. త్వరలో తెలుగు దర్శకుడు తేజ నిర్మించబోయే ఓ ప్రేమ కథా చిత్రమ్ లో నగ్మా నటించడానికి ఒప్పుకుందని అంటున్నారు. నాలుగు పదుల వయస్సుకు దగ్గరగా ఉన్న నగ్మా అందాలు ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఈమె అందాలకు దాసోహం అయిన దర్శక నిర్మాతలు ఈమెతో ఒక్కసారి చేయడానికి గత కొన్నేళ్ళుగా శత విధాల ప్రయత్నం చేస్తున్నా వర్కట్ కావడం లేదు. కానీ తేజ చెప్పిన స్టోరీ లైన్ విని వెంటనే అంగీకరించినట్లు సమాచారం. మొత్తానికి తేజ ఏ మంత్రం వేసి ఒప్పించాడో కానీ త్వరలో తెలుగు ప్రేక్షకులకు నగ్మా నాజూకు అందాలు మళ్లీ పరిచయం చేయడోతున్నాడు. మరి ఈ సెంకండ్ ఇన్నింగ్స్ లో ఏ మేరకు రాణిస్తుందో  చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles