Singer geetha madhuri marriage date

Singer geetha madhuri marriage date, geetha madhuri and nandu marriage, geetha madhuri and nandu logve story, geetha madhuri and nandu marriage date, geetha madhuri photos, geetha madhuri and nandu photos

Singer geetha madhuri marriage date, geetha madhuri and nandu marriage, geetha madhuri and nandu logve story, geetha madhuri and nandu marriage date, geetha madhuri photos, geetha madhuri and nandu photos

ప్రేమకు పుల్ స్టాప్ పెట్టి... పెళ్లికి

Posted: 07/25/2013 12:05 PM IST
Singer geetha madhuri marriage date

బుల్లితెర పాటల ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులను తన మత్తక్కించే గాత్రంతో అలరించి, ఆ తరువాత సినీమా రంగంలో నేపధ్యగాయినిగా మంచి పేరు సంపాదించుకొని ‘మగాళ్లు ఒట్టి మాయగాళ్లే ’ అనే పాట పాడిన గీతా మాధురిని యంగ్ హీరో నందు మాయలో పడి ప్రేమలో ముగినిపోయిన విషయం తెలిసిందే. తన మనస్సు దోచిన ఈ ప్రియ సఖుడితో గీతా మూడు ముళ్ళు వేయించుకోబోతుంది . ఓ షార్ట్ ఫిలిం నిర్మాణం సమయంలో పరిచయమైన వీరు, తదనంతర కాలంలో ప్రేమికులుగా మారిన వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. ఇన్ని రోజులు డ్యూయెట్ లు పాడుకుంటూ సరదాగా తిరిగి ఎంజాయ్ చేసిన వీరు తన పెళ్లి డేటును ఫిక్స్ చేసుకున్నారు. వీరి వివాహం 11-11-13 రోజున జరుపుకోవడానికి నిర్ణయించుకున్నట్లు లేటెస్ట్ సమాచారం. ఇప్పటికే పలు కమీట్ మెంట్ లతో బిజీగా ఉన్న వీరు అప్పటి వరకు అన్నీ పూర్తి చేసే పనిలో పడ్డారట. అన్నట్టు వీరి వ్యవహారం బయటకి వచ్చిన తరువాత నుండి బుల్లి తెర పై కానీ, వెండితెర పై కానీ వీరి సందడి కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. మరి పెళ్లి వరకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles