Balakrishna daughter tejaswini engagement on aug 7th

Balakrishna daughter tejaswini engagement on Aug 7th, balakrishna second daughter, balakrishna daughter tejaswini marriage, murthy grandson, kavuri grandson, august 7th engagement

Balakrishna daughter tejaswini engagement on Aug 7th, balakrishna second daughter, balakrishna daughter tejaswini marriage, murthy grandson, kavuri grandson, august 7th engagement

బాలయ్య ఇంట్లో బిజీ

Posted: 07/23/2013 09:23 PM IST
Balakrishna daughter tejaswini engagement on aug 7th

నందమూరి నట సింహం బాలయ్య తన అభిమానులకు త్వరలో ఓ శుభవార్త చెప్పబోతున్నారు. ఆయన ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. బాలయ్య రెండో కుమార్తె అయిన తేజస్విని వివాహం త్వరలో నిర్వహించేందుకు  సన్నద్దం అవుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం నుండే ఈయన కుమార్తె వివాహం పై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విశాఖ మాజీ పార్లమెంటు సభ్యుడు, ‘గీతం ’ విద్యా సంస్థల అధినేత అయిన ఎమ్వీవీయస్ మూర్తి మనవడితో తేజస్విని వివాహం జరుగనుంది. కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు కూడా పెళ్ళికొడుకు మనవడవుతాడు. వీరి వివాహం పెద్దలు కుదిర్చినదిగా సమాచారం. వీరి వివాహ నిశ్చితార్ధాన్ని ఆగష్టు 7న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఆ రోజు వివాహ ముహూర్తాన్ని నిర్ణయిస్తారని అంటున్నారు . ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా ఉన్న బాలయ్య ఇటు నిశ్చితార్థ పనులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles