Junior ntr four shades in rabhasa

Junior NTR Four Shades, play boy role, Shades, Junior, NTR, Rabhasa movie, Santosh Srinivas, Telugu, movie, news

Cinematographer turned Director Santosh Srinivas has narrated a superb storyline for Junior NTR and the subject was agreed by Bellamkonda Suresh long.

ప్లే బాయ్ గా కనిపించబోతున్నాడు..

Posted: 07/18/2013 10:13 AM IST
Junior ntr four shades in rabhasa

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు కొత్తగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తాడు. ఈయన యూత్ లో యమ క్రేజ్ ఉన్న ‘ప్లే బాయ్ ’ రోల్ లో కనిపించబోతున్నాడు. త్వరలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోయే ‘రభస’ సినిమాలో ఈ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆగష్టు 2వ తేదీన సెట్స్ పైకి వేళ్లే ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హరీశ్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్య ’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles