Ramcharan admires om movie

Ramcharan admires Om movie, Om Telugu movie, Actor Kalyan Ram, Rajanikanth, Kochadaiyaan movie, Om movie budget high

Ramcharan admires Om movie

ఓమ్ హీరో కళ్యాణరామ్ కి చెర్రీ అభినందన

Posted: 07/17/2013 05:15 PM IST
Ramcharan admires om movie

19 న విడుదల అవుతున్న ఓమ్ సినిమాను నిర్మించి, అందులో ముఖ్యపాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ ని రామ్ చరణ్ హృదయపూర్వకంగా అభినందించారు. 

25 కోట్ల రూపాయల వ్యయంతో రెండు సంవత్సరాల శ్రమతో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని 3డి లో నిర్మించిన ఓం సినిమాని చూసిన రామ్ చరణ్ తేజ్ కళ్యాణ్ రామ్ ని అభినందించకుండా ఉండలేకపోయారు. 

సినిమా బాగుండాలి, సాటి కళాకారుడిని ప్రోత్సహించాలనే మనసూ రెండూ ఉండాలి.  రజనీ కాంత్ కూడా తుది మెరుగులు దిద్దుకుంటున్న తన సరికొత్త సినిమా కొచ్చాడియాన్ కంటే సాంకేతికంగా ఎక్కువ ఆధునికతను సంతరించుకుందని కొనియాడారు. 

మనిషి ఎదురుగా ఉన్నప్పుడూ పొగడటం వేరు, కళాకారుడి కళా ప్రతిభను చూసి మరీ పనిగట్టుకుని అభినందించటానికి ఎంతో పెద్ద మనసుండాలి.  యువ కళాకారుడైనా అది దండిగా ఉందని చరణ్ నిరూపించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles