Bollywood entry of nitya menon

Bollywood entry of Nitya Menon, Nityamenon comments on bollywood industry, tollywood herion nityamenon,

Bollywood entry of Nitya Menon, Nityamenon comments on bollywood industry, tollywood herion nityamenon,

నిత్యా కూడా బాలీవుడ్ లోకి వెళుతుంది

Posted: 07/11/2013 06:16 PM IST
Bollywood entry of nitya menon

దక్షిణాదిలో వెండితెర పై కనిపించి మంచి పేరు తెచ్చుకున్న కథానాయికలు అందరు దాదాపు హిందీ పరిశ్రమ వైపుకు వెళుతున్నారు. తాజాగా కేరళ కుట్టి పొట్టి పిల్ల నిత్యామీనన్ కూడా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ అమ్మడు ఆ మధ్య  ప్రముఖ నటి శ్రీ ప్రియ దర్శకత్వంలో ‘22 ఫిమేల్ కొట్టాయం ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలని భావిస్తోందట. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీననే హీరోయిన్ గా చేస్తుంది. హిందీలో కూడా ఈమెనే హీరోయిన్ గా పెట్టుకోవడంతో ఈ కుట్టీ బాలీవుడ్ లోఅడుగు పెట్టబోతుంది. ఆ సినిమాలో ఓ అత్యాచార బాధితురాలు ప్రతీకారం తీర్చుకున్న వైనాన్ని ఇందులో కొత్తగా చూపిస్తున్నారు. దీన్ని జనాలు రిసీవ్ చేసుకోవడంతో దర్శకురాలు హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందే ధీమాను వ్యక్తం చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles