Nayanatara not acting as pregnant woman

Nayanatara is not pregnant in Anamika,Nayanatara sekhar Kammula Anamika Movie, director Sekhar Kammula, Anamika movie

Nayanatara is not pregnant in Anamika,Nayanatara sekhar Kammula Anamika Movie

నయనతార గర్భం ధరించుట లేదట

Posted: 07/11/2013 05:55 PM IST
Nayanatara not acting as pregnant woman

ఇఫ్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురితో ప్రేమ వ్యవహారాలు నడిపిన అందాల సుందరి నయనతార ముద్దు ముచ్చట ఎప్పుడో తీర్చేసుకొని, గర్భం కూడా దాల్చేసి ఉంటుందనే సందేహాలు మీకు వచ్చి ఉంటాయి. కానీ ఈ అమ్మడుకు రియల్ లైఫ్ లోనే కాకుండా రీల్ లైఫ్ లో కూడా గర్భం దాల్చడం లేదట. రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి సంబంధం ఏంటా అని మీకు సందేహం రావచ్చు. ఈ అందాల సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘కహానీ ’ తెలుగు రీమేక్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తుంది. శేఖర్ తన కెరియర్లోనే తొలిసారిగా సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన పాత్రను శేఖర్ ఇక్కడి ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేసుకున్నాడట. మనకు తెలిసిన విషయమేమింటే, విద్యాబాలన్ లాగా నయనతార గర్భవతి కాదట. భర్తను వెతుక్కుంటూ విదేశాల నుంచి ఇండియాకి వచ్చే విద్యాబాలన్ నిండు గర్భిణి. ఆ పొట్ట వేసుకునే ఊరంతా భర్త కోసం తిరుగుతుంది. కానీ తెలుగులో నయనతార అసలు ప్రెగ్నేంటే కాదని అంటున్నారు మాతృకలో అసలు కనీకనిపించనట్టుగా ఉండే హీరోయిన్ భర్త పాత్రని తెలుగులో నిడివి పెంచి ప్రాధాన్యత గల పాత్రగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. శేఖర్ ఆ సినిమా స్టోరీని వైవిధ్యం కోసం మార్చాడో లేక మరేదేని కోసమైనా మార్చాడో గానీ నయనతార మాత్రం ఇందులో గర్భవతిగా మాత్రం కనిపించదట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles