Koratala siva next with mahesh babu and ntr

Koratala Siva next with Mahesh Babu and Ntr, Koratala siva next movies, koratala siva to direct mahesh babu, koratala siva to direct jr ntr, koratala siva ram charan cherry movie

Koratala Siva next with Mahesh Babu and Ntr, Koratala siva next movies, koratala siva to direct mahesh babu, koratala siva to direct jr ntr, koratala siva ram charan cherry movie

మిర్చి దర్శకుడు ఆ స్టార్ హీరోలతో...

Posted: 07/04/2013 08:23 PM IST
Koratala siva next with mahesh babu and ntr

ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘మిర్చి ’ సినిమా తీసి తన ఘాటు ఏంటో చూపించి క్రేజీ డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్లోనే అత్యథిక కలెక్షన్లు సాధించి పెట్టింది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ రామ్ చరణ్ తో బండ్ల గణేష్ నిర్మాతగా ఓ సినిమా తీయడానికి కమీట్ అయిన విషయం తెసిందే.  ప్రస్తుతం ఈ సినిమా బిజీలో ఉన్న శివకు బడా నిర్మాతలు, హీరోలు ఈయనతో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. తొలి సినిమాతో భారీ రెమ్యునరేషన్ పొందిన శివ, ఆ సినిమా తరువాత తన రెమ్యునరేషన్ పెంచేసి 5 కోట్లు తీసుకుంటున్నాడు. అయినా ఇవ్వడానికి నిర్మాతలు ఎగబడుతున్నారట. దీని వెనుక కారణం ఏంటా అని ఆరా తీస్తే... సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉండటమే కారణం అని ఫిలింనగర్ టాక్. ఈ సినిమా తరువాత వారిద్దరితో సినిమాలకు కమీట్ అయితే పెట్టిన పెట్టుబడికి రెండింతలు వస్తుందనే ఆశతో ముందే ఈయనను బుక్ చేసుకుంటున్నారని అంటున్నారు. భవిష్యత్‌లో కొరటాల రామ్ చరణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ లాంటి హీరోలతో హిట్లు కొడితే టాప్ దర్శకుల ప్రక్కన చేరడం ఖాయం అంటున్నారు. చూద్దాం శివ ఏ స్థాయికి ఎదుగుతాడో....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles