Siddharth something something satellite rights

Something something movie satellites sold for huse sum, Siddhrath with hansika movie something something, Love Guru, telugu and tamil movie, romantic and comedy movie something something, director sundaram, Software engineer, Hansika Slim in Something something movie, Hansika hot stills in Something Something, Tamil Audience, Hansika new look

నిజంగానే సమ్ థింగ్.. సమ్ థింగ్...

Posted: 06/11/2013 06:50 PM IST
Siddharth something something satellite rights

లవర్ బాయ్ సిద్దార్థ, బొద్దు గుమ్మ కలిసి, తమిళ దర్శకుడు సుందర్ సి. దర్శకత్వలో నటించిన ‘సమ్ థింగ్ సమ్ థింగ్ ’ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొన్ని రోజుల నుండి వరుస ప్లాపులతో ఉన్న సిదార్థ ఈ చిత్రం పై మొదటి నుండి భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా రిజల్ట్ సంగతి ప్రక్కన పెడితే... ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ మాత్రం 3.40  కోట్ల భారీ రేటుకు అమ్ముడైనట్లు ఫిలిం నగర్ వర్గాల సమారం. జెమినీ టీవీ ఇంత భారీ మొత్తం చెల్లించి హక్కుల్ని సొంతం చేసుకున్నారట. అయితే సరైన హిట్ లేక సతమతం అవుతున్న సిద్దార్థ సినిమాకు ఇంత భారీ మొత్తం చెల్లించడం ఆశ్చర్యమే అంటున్నారు సినీ పండితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles