Udaya bhanu item song in pawan kalyan movie

Udaya bhanu Item song in pawan kalyan movie,Anchor Udaya bhanu Item song in pawan kalyan movie

Once the news of TV anchor Anasuya bagging the golden chance to dance beside Pawan Kalyan for an item song in Atharintiki Daaredi flooded the media.

పవన్ ప్రక్కన ఛాన్స్ కొట్టేసిన ఉదయభాను

Posted: 05/25/2013 07:24 PM IST
Udaya bhanu item song in pawan kalyan movie

స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ‘అత్తారింటికి దారేది ’ అనే సినిమాలో ఐటెం సాంగు చేయడానికి హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ నటిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చివరకి అనసూయ నేను ఈ సినిమాలో చేయడం లేదని చెప్పడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది. ఇఫ్పుడు ఈ సినిమాలో పవన్ సరసన నటించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో హాట్ యాంకర్ అయిన ఉదయభానుకు ఛాన్స్ ఇచ్చాడని తాజాగా ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గత దశాబ్ద కాలం నుండి యాంకర్ గా బుల్లి తెర ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగిస్తున్న ఉదయభాను ఈ మధ్య తన అందాలను ఒలకబోస్తూ ఒకటి రెండు సినిమాల్లో ఐటెం సాంగుల్లో నటించిన విషయం తెలిసిందే. ఉదయభాను కవ్వించే మాటలు, మతి పోగొట్టే ఒంపులతో అందర్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. అలాంటి ఆమెను అనతి కాలంలోనే అనసూయ బీట్ చేసే స్థాయికి రావడంతో అందరు ఈమె అందాల పై మోజు పడ్డారు. కానీ ఆమె ఈ సినిమా నుండి తప్పుడకోవడంతో ఆమెలాగా, ఆమెకంటే కొద్దిగా ఎక్కవే ఒంపుసొంపులు ఆరబోయగల ఉదయభాను అయితే ఈ పాటకు కరెక్టు అని భావించి, ఈమెకే ఆ అవకాశాన్ని ఇచ్చాడట. ఇటీవల జులాయిలో ఈమె అందాలకు ఫిదా అయిన త్రివిక్రమ్ ఇందులో మరింతగా అందాలు ఆరబోయాలని కండీషన్ పెట్టి మరీ ఈ అఫర్ ఇచ్చాడట. దీంతో ఎగిరి గంతేసిన ఉదయభాను అంగాంగం ప్రదర్శిస్తానని హామీ ఇచ్చిందట. ఇంకేముంది.... ఈ సినిమా పాటలో ఉదయభాను అందాలకు ప్రేక్షకుల మతి పోవడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles