Simran makes her re entry in telugu

simran tamil movie actress, simran tamil movie, vaali nerukku ner pancha thantiram, movie news, gallery, wallpapers, trailers

The charming actress Simran visited Hyderabad recently as the brand ambassador of Frito-Lay India. She was here to launch new line of flavours of Kurkure

మళ్ళీ వస్తున్న సిమ్రాన్

Posted: 05/06/2013 10:05 PM IST
Simran makes her re entry in telugu

టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఆట కావాలా, పాట కావాలా అంటూ వచ్చి, అవి రెండూ పంచి, తన గ్లామర్ తో అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి, కొంతకాలం తన హవా కొనసాగించిన సిమ్రాన్, యువ హీరోయిన్ల నుండి పోటీ తట్టుకోలేక బి గ్రేడ్ హీరోయిన్ గా మారి కమేడియన్ తో సైతం నటించింది. ఆ తరువాత పెళ్ళి చేసుకొని సంపార జీవితం సాగిస్తున్న సిమ్రాన్ కి మళ్లీ వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. చాలా కాలం నుండి వెండితెరకు దూరంగా ఉంటున్న సిమ్రాన్ ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ సూర్యతో రూపొందించే ‘ద్రువ నక్షం ’ సినిమాలో నటించబోతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో అమ్మడు ఓకీలక పాత్ర పోషించబోతుందట. ఆ పాత్రకు సిమ్రామన్ అయితే బాగుంటుందని భావించిన గౌతమ్ ఆమెను సంప్రదిస్తే.... తమ కుటుంబాల మధ్య రిలేషన్ తో వెంటనే ఒప్పేసుకుందట. ఏది ఏమైనా ప్రేక్షకులు మరచి పోతారనుకుంటున్న సమయంలో మళ్ళీ వెండితెర పై కనిపించబోతున్న సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles