Ravi teja meher ramesh power cancelled

Ravi Teja Meher Ramesh POWER Cancelled, Ravi teja, Mehar ramesh, POWER movie

Mehar ramesh -raviteja power movie cancelled ..after shadow disaster producers not willing do movie maher ramesh..from last couple of years raviteja also dont have perfect hit thats why he cancelled the movie with mehar ramesh.

ఈయన ‘పవర్ ’ కట్ చేశారు

Posted: 04/29/2013 05:19 PM IST
Ravi teja meher ramesh power cancelled

సినిమా ఇండస్ట్రీలో పలు భారీ డిజాస్టర్ సినిమాలు తీసి ప్రేక్షకులకు పిచ్చిపట్టిస్తున్న దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా ప్రేక్షకకుల ముందుకు ‘‘షాడో ’’తో వచ్చి, హీరోకి, ప్రేక్షకులకి పెద్ద పీడకల లాగ మిగిల్చిన విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగు అప్పుడు దర్శకుడు ‘మెహర్ ’ ప్లాపుల రాజాగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న రవితేజకు   ఓ కథను వినిపించి కష్టపడి ఒప్పించాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు షాడో సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఇప్పడు ఈయనతో సినిమా చేయడానికి సదరు నిర్మాతలు వెనకడుగు వేశారట. వెల్పేర్ క్రియేషన్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్న ఈ చిత్రం ఇఫ్పడు అటకెక్కిందని అంటున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వానికి భయపడ్డ ఆ నిర్మాత సంస్థ ఈయతో సినిమా తీస్తే ఉన్న రూపాయలు పోవడం ఖాయం అనుకొని ఆ సినిమాని ప్రక్కన పెట్టిందట. సో... మెహర్ రమేష్ తట్టాబట్టా సర్టేసుకొని డైరెక్షన్ కాకుండా ఏదో ఒక పని చూసుకోవడం బెటర్ అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles