Ram charan and kajal in karan johar new project

Ram Charan Next Bollywood Movie Details, Ram charan Karan Johar New Bollywood Movie, Ram Charan Kajal Next Movie Details

ram-charan-and-kajal-in-karan-johar-new-project

బాలీవుడ్ లో కూడా హిట్ ఫేర్ అవుతారా ?

Posted: 04/24/2013 08:06 PM IST
Ram charan and kajal in karan johar new project

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతారు. ఏదైనా ఒక జంట నటించిన సినిమా మంచి హిట్ అయితే, వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కట్ అయితే... ఆ సినిమాకు హిట్ ఫెయిర్ గా ముద్ర పడుతుంది. దీన్ని కొందరు దర్శకులు క్యాచ్ చేసుకొని తరువాత సినిమాలో కూడా వారినే తీసుకుంటారు. టాలీవుడ్ లో మంచి హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ - కాజల్ జంట ఈసారి బాలీవుడ్ లో కూడా మెరవబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో జంజీర్ రీమేక్ లో నటిస్తున్న రామ్ చరణ్ త్వరలో తన రెండో సినిమా కరణ్ జోహార్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ జోడీని తీసుకోవాలని అనుకుంటున్నాడట. ప్రసిద్ధ నవల 'ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా'’ ఆధారంగా ఈ సినిమా రూపొందబోతున్నదని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వార్తలకు బలం చేకూరేట్లుగా..... ఈ నవలలో పార్వతి పాత్ర తన డ్రీం రోల్ అని ఇటీవల కాజల్ చెప్పడం గమనార్హం . టాలీవుడ్ లో హిట్ అయినా ఈ జంట బాలీవుడ్ ఏమౌవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles