Tabu as salman khan sister

tabu, salman khan,

Tabu who had worked with Salman Khan in several flicks, will again team up with the actor as his sister in Mental

సల్మాన్ ఖాన్ అక్కగా టబు

Posted: 04/06/2013 09:39 PM IST
Tabu as salman khan sister

మూడు పదలు వయస్సు ఎప్పుటో దాటి నాలుగు పదుల వయస్సులోకి వడి వడిగా అడుగులేస్తున్న సెక్సీ భామ టబులో అందాలు ఏమాత్రం చెక్కు చెదరలేదు. చాలా కాలం నుండి వెండి తెర పై ఈ అమ్మడుకు అవకాశాలు రావడం లేదు. ఎప్పుడన్నా ఏదైనా అవకాశం వస్తే మాత్రం దాన్ని చేజారకుండా పాత్ర ఏదైనా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడుకు బాలీవుడ్ లో ఓ అవకాశం వచ్చింది. అది హీరోయిన్ గానో, ఐటెం భామ గానో అనుకుంటే పొరబడ్డట్లే. సల్మాల్ ఖాన్ కి అక్కగా. అవును వయస్సు మీద పడటంలో ఇలాంటి ఆఫర్లే ఈమెను పలకరిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ తాజాగా తెలుగులో చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాని ‘మెంటల్ ’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో చిరంజీవి అక్క పాత్రను పోషించిన ‘కుష్బు ’ స్థానంలో బాలీవుడ్ లో టబు నటించబోతుందని సమాచారం. సోహా ఆలీఖాన్ దర్శకత్వం వహించబోతున్న ఈసినిమాలో సల్మాన్ సరసన సనాఖాన్ నటిస్తుంది. ఈ అమ్మడుకు, టబుకు ఈ సినిమా తరువాత ఏ విధంగా ఆఫర్లు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles