Ramya vasishta seeks divorce from rajesh krishnan

rajesh krishnan, ramya vasishta, singar rajesh, rajesh wife

Singer Ramya Vasishta has sought divorce from Rajesh Krishnan. They had married in 2011

Ramya Vasishta seeks divorce from Rajesh Krishnan.png

Posted: 03/22/2013 05:24 PM IST
Ramya vasishta seeks divorce from rajesh krishnan

Ramya Vasishta Rajesh Krishnan

సినిమా రంగానికి చెందిన వారి పెళ్లిళ్ళు చాలా మందివి పెటాకులు అవుతుంటాయి. వాటికి కారణాలు ఎన్నో ఉన్నా ఇంత వరకు సంసారానికి పనికి రాడనే కారణంతో సినిమా రంగంలో విడాకులు అయిన ధాఖలాలు నా వరకు అయితే తెలియవు. కానీ ప్రముఖ సింగర్ అయిన రాజేష్ కృష్ణన్ మూడో పెళ్ళి కూడా పెటాకులు అయింది. తెలుగు వచ్చిన 'నిన్నేపెళ్లాడతా' సినిమాలో 'ఎటో వెళ్లిపోయింది మనసు' పాటకు ఉత్తమ గాయకుడిగా నంది అవార్డును అందుకున్న ఈ గాయకుడి మూడో భార్య ఇతడు సంసారానికి పనికి రాడని, ఇతను వేరే అమ్మాయిలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఇతనితో కాపురం చేయలేనని కోర్టును ఆశ్రయించింది. రాజేష్ కి గతంలో రెండు పెళ్లిళ్ళు అయ్యాయి. వారితో కూడా విడాకులు అయ్యాయి. కాగా మూడో భార్య రమ్య వశిష్ఠ వ్యవహారంలో వచ్చే నెల 4న బెంగళూరు కోర్టులో రాజేష్ హాజరుకానున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uday kiran pledged to become like rajini
Devshi khanduri is puri latest item bomb  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles