Allu arjun to work with harish shankar

Stylish Star Allu Arjun, Harish Shankar, Pawan Kalyan, Gabbar Singh, Jr. NTR, Allu Arjun to work with Harish Shankar

Stylish Star Allu Arjun who is currently in Spain wrapping up the shooting of his next, Iddarammayilatho had okayed a project with Harish Shankar who earlier delivered a blockbuster movie to Pawan Kalyan in the form of Gabbar Singh.

Allu Arjun to work with Harish Shankar.png

Posted: 03/18/2013 07:07 PM IST
Allu arjun to work with harish shankar

Harish Shankar-Bunny

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి ఆయనకు చాలా కాలం తరువాత హిట్ అందించి, రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ గా మారిన హరీష్ శంకర్ ఇప్పుడు స్టార్ హీరోలనే డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న ఈయన త్వరలో బన్నీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం. హరీష్ చెప్పిన కథాంశం బాగా నచ్చడంతో బన్నీ వెంటనే ఓకే చెప్పేశాడట. ప్రస్తుతం హరీష్ జూనియర్ తో, అల్లు అర్జున్ పూరి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన వెంటనే వీరి సినిమా సెట్స్ పైకి వెళుతుంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Why kajal misses baadshah audio launch
Gautham karthik into film aishwarya dhanush  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles