Gautham karthik into film aishwarya dhanush

Aishwarya Dhanush, Gautham Karthik , shruthi hassan, dhanush, kadali, 3 movie, 3 film,

"Aishwarya Dhanush,after her critically appreciated 3 has started work on her new film. The Kollywood grapevine is abuzz that she has signed Gautham Karthik as the hero, though it is not

gautham karthik into film aishwarya.png

Posted: 03/18/2013 11:32 AM IST
Gautham karthik into film aishwarya dhanush

gautham karthik  aishwarya

ప్రముఖ దర్శకుడు మణిరత్నం అలనాటి హీరో అరవింద్ స్వామి కొడుకు గౌతం కార్తీక్ ను ‘కడలి ’ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో కాలేదు. తొలి సినిమానే ప్లాపుగా మిగలడంతో ఇక ఆయనకు అవకాశాలు రావని అనుకున్నారు. కానీ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించబోయే తరువాతి చిత్రంలో గౌతమ్ ని హీరోగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘3’ సినిమాని తన భర్త ధనుష్ ని పెట్టి తీసిన సినిమా బోల్తా కొట్టినా ఐష్ కి ఇంకా దర్శకత్వం మీద మోజు తీరలేదేమో. మరోసారి తన దర్శకత్వ ప్రతిభను వెండితెర పై ప్రదర్శించడానికి సిద్ధం అవుతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను కూడా పూర్తి చేసిందట. ధనుష్‌ను హీరోగా అనుకున్నా.. ప్రస్తుతం ఆయన ఇతర చిత్రాల్లో బిజీగా ఉండటంతో మరో హీరో కోసం వెతుకులాటలో పడింది ఐశ్వర్య. అలా తన కన్ను నటుడు కార్తీక్‌ కుమారుడు గౌతంపై పడినట్టు సమాచారం. మరి ఐష్ ఈ సినిమాతోనైనా సక్సెస్ అయి, గౌతమ్ ని సక్సెస్ బాటలో నడిపిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun to work with harish shankar
Ram charan zanjeer telugu title toofan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles