Dasari narayana satirical comments on chiranjeevi

Dasari Narayana Satirical Comments on Chiranjeevi, Dasari Narayana Satirical Comments On Chiranjeevi

Dasari Narayana Satirical Comments on Chiranjeevi, Dasari Narayana Satirical Comments On Chiranjeevi

Dasari Narayana Satirical Comments On Chiranjeevi.png

Posted: 03/15/2013 11:58 AM IST
Dasari narayana satirical comments on chiranjeevi

chiru-dasari

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్నాళ్ళ నుండి ఒకటి వర్గంగా ఉంటే, మరొకటి దాసరి నారాయణ రావు వర్గంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాల ఎప్పుడు సయోధ్య ఉండదనే విషయం కూడా తెలిసిందే. ఎప్పుడు ఏ చిన్న సందర్భం వచ్చినా ఒక వర్గం పై మరొకరు సెటైర్లు వేసుకుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా తాజాగా మరోక సంఘటన జరిగింది. ఇటీవలి కాలంలో తెలుగు టీవీ నటులు డబ్బింగ్ సీరియళ్ళ పై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. వీరిలో ఒక వర్గానికి దాసరి అండదండలు ఉన్నాయి. మరో వర్గానికి కేంద్రమంత్రి చిరంజీవి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. అయితే మాటీవి పాట్నర్లలో ఒకరైన చిరంజీవిని ఉద్దేశించి దాసరి ఓ సెటైర్ వేశారు. అన్ని ఛానళ్లు డబ్బింగ్ సీరియళ్లు ఆపుచేస్తామని మాట ఇచ్చినా....మా టీవీ మాత్రం తెలుగు టీవీ కళాకారులను పట్టించుకోవడం లేదని, చిరంజీవి జోక్యం చేసుకోవాలని, ఆయన జోక్యం చేసుకుంటారనే నమ్మకం ఉందని, చిరంజీవి కేంద్ర మంత్రి కదా...ఆయన బిజీ, అందుకే ఆయన్ను కలిసే అవకాశం తెలుగు టీవీ కళాకారులకు దొరకడం లేదు. తెలుగు టీవీ కళాకారుల ఆందోళన బహుషా ఆయన వరకు వెళ్లి ఉండదు. వెళితే ఆయన తప్పకుండా స్పందిస్తాడు సెటైరిక్ గా కామెంట్ చేశాడు. తెలుగు భాషకు సంబందించిన విషయంలో చిరంజీవి ఓ అడుగు ముంటే ఉంటాడని, ఆయన తిరుపతి తెలుగు మహాసభల్లో ఆయన కట్టుకున్న పంచె, కండువా తీరును చూస్తేనే తెలుగు పట్ల ఆయనకు ఓ విధమైన భక్తిఉందో అని అన్నాడు. అయితే దాసరి చిరంజీవిని ఉద్దేశించి ఉన్నాడో, లేక డబ్బింగ్ కళాకారులను డబ్బింగ్ సీరియళ్ళ నుండి కాపాడటానికి అన్నారో కానీ చిరు పై సెటైర్లే బాగానే వేశాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka sharma shortlisted for steven spielberg film
Trisha marriage with businessman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles