Shriya to pair up with nagarjuna in manam movie

shriya to pair up with nagarjuna in manam, shriya to star in nagarjuna manam, nagarjuna manam movie details, telugu manam movie cast, shriya to act with nagarjuna in manam,nagarjuna manam movie details,shriya to act with nagarjuna in manam,shriya to pair up with nagarjuna in manam movie,shriya to star in nagarjuna manam,telugu manam movie cast

Shriya to Pair Up with Nagarjuna in Manam Movie

Shriya to Pair Up with Nagarjuna.png

Posted: 03/09/2013 09:02 PM IST
Shriya to pair up with nagarjuna in manam movie

shriya-nagarjuna

టాలీవుడ్ లో ఒకప్పుడు హిట్ పెయిర్ గా పేరొందిన నాగార్జున, శ్రేయ జోడి మళ్లీ ఇన్నాళ్ళ తరువాత కలిసి నటించబోతున్నారా ? నాగార్జున తరువాతి సినిమాలో శ్రేయ కథానాయికగా ఎంపికైందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర వర్గాలు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా 'మనం'. 'ఇష్క్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రంకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేయ నాగ్ సరసన ఎంపిక కావడంతో ఆమెకు మంచి రోజులు వచ్చినట్లేనని అంటున్నారు. ఇటీవల కాలంలో విజయాలకు దూరం అయిన ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వస్తుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు జనార్థన ‘మహర్షి ’  దర్శకత్వం వహిస్తున్న ‘పవిత్ర ’ సినిమాలో వేశ్య పాత్ర పోషించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan song in nitin movie
Star on demand live show with lakshmi manchu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles