Star on demand live show with lakshmi manchu

Star Demand, Star On Demand, Lakshmi Manchu, Manchu Vishnu, Manchu Manoj, Mohan Babu, Gundello Godari, Illayraja, Sundeep Kishan, Sandeep Kishan, Taapsee

Lakshmi Manchu Talks About Her New Movie Gundello Godari Starring Sandeep Kishan, Lakshmi Manchu, Taapsee

Star On Demand-Live show with Lakshmi Manchu.png

Posted: 03/09/2013 11:46 AM IST
Star on demand live show with lakshmi manchu

manchu-lakshmi

తన చిన్నప్పటి నుండి సినిమా నేపథ్యం ఉన్న కుంటుంబంలో ఉన్నా, చాలా లేటు వయస్సులో బుల్లి తెర, వెండి తెర పైకి వచ్చి, నిర్మాతగా, నటురాలిగా రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న ఆమె నిర్మించిన గుండెల్లో గోదావరి సినిమా ఫర్వాలేదనే టాక్ తెచ్చుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో లక్ష్మి మళ్ళీ బుల్లితెర పై అడుగుపెడుతుంది. గతంలో ప్రేమతో మీ లక్ష్మి అనే ప్రోగ్రాం చేసి, పెద్ద పెద్ద వారి అనుభవాలను బుల్లితెర పై చూపించి సక్సెస్ అయిన ఈమె మళ్లీ కొత్త కాన్సెప్ట్ తో ఓ ప్రోగ్రాం చేయబోతుంది. ప్రముఖ చానెల్ నిర్వహిస్తున్న ఈ షో తెలుగులో ఇంతవరకు రాని కొత్త తరహాలో రూపొందనుందని సమాచారం. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం హాలీడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లనున్న లక్ష్మి తిరిగి వచ్చిన వెంటనే ఈ ప్రోగ్రాం మొదలు అవుతుందని అంటున్నారు. ఏమైనా లక్ష్మి ఇంత వేగంగా దూసుకుపోవడం చూస్తున్న మోహన్ బాబు కూడా ఆనందపడుతున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shriya to pair up with nagarjuna in manam movie
Chaitanya sunil movie ti chinnodu peddodu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles