Venkatesh shadow cost 30 crosses

Shadow Audio Release Date,Shadow Movie Release Date,Shadow Cost Crosses 30 cr, Venkatesh's shadow Movie Updates,Shadow Movie Shooting

Shadow Audio Release Date,Shadow Movie Release Date,Shadow Cost Crosses 30 cr, Venkatesh's shadow Movie Updates,Shadow Movie Shooting

Venkatesh Shadow cost 30 crosses.png

Posted: 03/06/2013 07:07 PM IST
Venkatesh shadow cost 30 crosses

Shadow

తమిళ దర్శకుడు అయిన మెహర్ రమేష్ తీసిన సినిమాలు ఏమి పెద్దగా ఆడకపోయినా కానీ, పెద్ద హీరోలను మాత్రం  ఏదో మాయ చేసి ఒప్పించి వాళ్ళతో సినిమాలు చేస్తాడు. గతంలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా వెంకటేష్ తో ‘షాడో ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి భారీ బడ్జెట్ ఖర్చు పెట్టించాడని, ఆ బడ్జెట్ వెంకటేష్ మార్కెన్ ని మించి పోయిందని, దీంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని, అందుకే విడుదల ఆలస్యం అవుతుందని అంటున్నారు. బడ్జెట్ మించిపోవడానికి విదేశాల్లో చాలా రోజులు షూటింగ్ చేయడమే అంటున్నారు. మరి ‘షాడో ’ బిజినెస్  ఏ మాత్రం జరుగుతుందో చూడాలి అంటున్నారు సినీ పండితులు. ఒకవేళ ఈ సినిమా డిజాస్టర్ అయితే మెహర్ రమేష్ తట్టాబుట్టా సర్దటం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Zanjeer director praises srihari
Nag greeku veerudu audio function at vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles