Gopi ganesh to direct ram charan

ram charan, charan zanjeer movie, yevadu movie, ram charan gopi ganesh movie, naayak movie review, naayak movie songs, racha movie, mega power star ram charan, charan new movie gopi ganesh

His debut film is yet to hit the screens but director Gopi Ganesh has bagged a biggie in his next. Tinsel town is abuzz that the young director has managed to impress Ram Charan for his second film

Gopi Ganesh to direct Ram Charan.png

Posted: 03/05/2013 12:53 PM IST
Gopi ganesh to direct ram charan

charan

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆ ప్రాజెక్టులు పూర్తి కాకముందే వేరే ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నాడు. ఆరెంజ్ సినిమా ప్లాప్ అవ్వడంతో నెమ్మదించిన రామ్ చరణ్ మాస్ ని నమ్ముకొని అంతగా అనుభవం లేని దర్శకుడికి అవకాశం ఇచ్చి, రచ్చ సినిమా తీసి రచ్చ రచ్చ చేశాడు. ఈ సినిమా విజయంతో రామ్ చరణ్ తన సినిమా నిర్ణయాలను తానే తీసుకుంటూ, కొత్త వారితో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. తాజాగా పూరీ జగన్నాథ్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ అయిన గోపీతో చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పేశాడట. దీంతో మరోసారి రామ్ చరణ్ దూకుడును చూసి ఇండస్ట్రీ చరణ్ డెసిషన్‌పై చర్చించుకుంటున్నారట. సాదారణంగా ఈయన సినిమా స్టోరీలు తండ్రి చిరంజీవి విని ఓకే చేస్తాడు. కానీ ఈ సినిమా కథను చిరుకు వినిపించకుండానే ఓకే చెప్పేశాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan to romance with kajal
Lavanya tripathi in bahubali  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles