Lavanya tripathi in bahubali

Actress Lavanya Tripathi (Andala Rakshasi fame) seems to dealing now with rumors. The strong buzz in the media circles is that Rajamouli has approached Lavanya for a pivotal role in his magnum opus Bahubali

Actress Lavanya Tripathi (Andala Rakshasi fame) seems to dealing now with rumors. The strong buzz in the media circles is that Rajamouli has approached Lavanya for a pivotal role in his magnum opus Bahubali

Lavanya Tripathi in Bahubali.png

Posted: 03/04/2013 10:32 PM IST
Lavanya tripathi in bahubali

Lavanya_Tripathi

కొందరికి  అద్రుష్టం తలుపుతట్టి మరీ వస్తుంది. మరికొందరికి దురద్రుష్టం వెంటాడుతుంది. ఈ అద్రుష్టం ‘అందాల రాక్షసి ‘ ద్వారా వెండితెరకు పరిచయం అయి, నటనతో మంచి పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠీకి పడితే... స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కి దురద్రుష్టం వెంటాడుతుంది. అసలు విషయం ఏంటంటే ‘అందాల రాక్షిసి ’ లావణ్య త్రిపాఠీకి రాజమౌళి తన తదుపరి ‘బహుబళి ’లో నటించే అవకాశం వచ్చింది. మొదట ఈ సినిమాలో శ్రుతిని తీసుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను రాజమౌళి ఖండించాడు. దాంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది. గతంలో రాజమౌళి ఈమె నటనకు ఫిదా అయిపోయి తన తరువాతి ప్రాజెక్టులో అవకాశం ఇస్తానని అని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఇక ఈమెకు ప్రత్యేకమైన ఫొటో సెషన్ కూడా చేసి దర్శకుడు సంతృప్తి చెందినట్టు రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి లావణ్య త్రిపాఠీ దశ తిరిగినట్లేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopi ganesh to direct ram charan
Mohan babu in mahesh babu film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles