Pawan sampath nandi film story

pawan kalyan, samantha, trivikram, sampath nandi

Pawan Kalyan is going to team up with director Sampath Nandi for a new movie titled ‘Chota Mestri’ which is based on politics and corruption. The movie will be produced by Sharath Marar former CEO of MAA TV and a close friend of Pawan Kalyan. Sampath Nandi has earlier directed super hit movie ‘Racha’ with Ram

pawan sampath nandi film story.png

Posted: 02/27/2013 08:31 PM IST
Pawan sampath nandi film story

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలసిందే. అయితే ఈ సినిమాకి ‘ చోటా మేస్త్రీ ’ అనే టైటిల్ ని కూడా రిజిష్టర్ చేయించినట్లు సినిమా వర్గాల నుండి సమాచారం కూడా వచ్చింది. మరి మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఏరకమైన స్టోరీ తో ముందుకు రాబోతున్నాడు ? అంటే ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ అవినీతి, రాజకీయనాయకుల మీద యుద్దం ప్రకటిస్తాడని అంటున్ననారు. పవన్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ అంశాలను కలగలిపి వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారట. ఇక ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు అయిన శరత్ మరార్ నిర్మించనున్నాడు. తంలో మా టీవికి సి.ఈ.ఓ గా చేసిన ఈయన, ప్రస్తుతం ఎన్టీవీ ఛానల్ కి సీఈఓగా చేస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ మంచి స్నేహితులు కావటంతో ఈ అవకాసం శరత్ మరార్ కి ఇచ్చినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ ‘అవినీతి, రాజకీయాలను ఏకిపారేయనున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srihari replaces sonu sood in zanjeer
Nagarjuna in remake of special 26 movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles