Nagarjuna in remake of special 26 movie

Special Chabbis,Special 26,nagarjuna special chabbis,akshay kumar special 26

Nagarjuna denies doing Special 26 remake

Nagarjuna in remake of special 26 Movie.png

Posted: 02/27/2013 10:57 AM IST
Nagarjuna in remake of special 26 movie

nagarjuna-kajal

టాలీవుడ్ లో యువ స్టార్ హీరోల ప్రక్కన నటించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ కి ఇప్పటికీ  చేతినిండా అవకాశాలు ఉన్నాయి. దాదాపు అందరి యువ హీరోల ప్రక్కన నటించిన కాజల్ చూపు ఇప్పుడు సీనియర్ హీరోల వైపు మళ్ళీనట్లుంది. అవకాశం వస్తే వారి ప్రక్కన నటించేందుకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో మన గ్రీకువీరుడు నాగార్జునకు కూడా కాజల్ పై మనస్సుపడినట్లుంది. తాను త్వరలో హిందీలో సూపర్ హిట్ అయిన ‘సెషల్ చబ్బీస్ ’ సినిమాను  రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సినిమాలో కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఆ సినిమాలోని పాత్రకు కాజల్ అయితే కరెక్టుగా సరిపోతుందని అనుకొని ఆమెను అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడట. ఎట్లాగు కాజల్ కూడా సీనియర్లతో నటించడానికి సిద్ధంగా ఉంది, అందులో నాగ్ కావాలని అడిగితే కాదంటుందా ? ఈ సినిమాలో కాజల్ నటిస్తే తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్ గా కాజల్ కి పేరురావడం గ్యారంటీ అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan sampath nandi film story
Hero tarun dancing with bikini girls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles