Amala and allu arjun lip lock for their new film

Amala and Allu Arjun lip-lock, Allu Arjun, amal paul

Amala Paul is turning out to be the tabloid queen these days.A source from the unit of Iddarammayilatho spills the news that she did a smooching scene with her hero Allu Arjun. There is a very.

Amala and Allu Arjun lip-lock for their new film.png

Posted: 02/21/2013 07:39 PM IST
Amala and allu arjun lip lock for their new film

allu-arjun-lip-kiss

ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఐటెం సాంగు, లిప్ లాక్ కిస్ ఉండటం సర్వసాధారణమైన విషయం. ఇవి రెండు సినిమాకు పెద్ద అస్సెట్. ఒక హీరో హీరోయిన్లు కూడా ఈ అదర చుంబనాలకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోవడంతో దర్శకులు కూడా మరింత రెచ్చిపోతున్నారు. దొరికిందే అవకాశం అన్నట్లుగా హీరోలు కూడా హీరోయిన్లను జుర్రేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ అమలాపాల్ నటిస్తున్న ‘ఇద్దరు అమ్మాయిలతో ’ చిత్రంలో వీళ్ళద్దరి మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 2 నిమిషాలు సాగే ఈ లిప్ లాక్ సీన్ ‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. పూరి ఈ లిప్ లాక్ పై ప్రత్యేక శ్రద్ద కనబర్చాడని కూడా అంటున్నారు. బన్నీ, అమలా కూడా పెద్దగా టేకులు తీసుకోకుండా, ఒకరి రసాలను ఒకరు జుర్రేసుకొని పెదవులు తుడిచేసుకున్నారట . అమలా రసాలను అర్జున్ బాగానే ఎంజాయ్ చేసింటాడు. మరి ప్రేక్షకులను ఈ సీన్ ఏ మాత్రం ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul to pair up with jr ntr
Ram charan signs second bollywood film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles