Ram charan signs second bollywood film

Ram charan Bollywood,Ram charan,Bollywood film,Bollywood,Ram Charan signs Second Bollywood Film, Ram Charan New Bollywood Movie, Ram CHaran Bollywood Movie after Zanjeer

Ram Charan signs Second Bollywood Film, Ram Charan New Bollywood Movie, Ram CHaran Bollywood Movie after Zanjeer

Ram Charan signs second Bollywood film.png

Posted: 02/21/2013 10:29 AM IST
Ram charan signs second bollywood film

ram-charan

మెగాపపర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమా రీమేక్ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన ఆ సినిమా షూటింగు పూర్తి కాకముందే బాలీవుడ్ లో రెండో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని చెప్పిన చరణ్, కథ నచ్చితే చేయడానికి రెడీ అని చెప్పాడు. అయితే ఓ ప్రసిద్ధ బాలీవుడ్ సంస్థ ఆకట్టుకునే కథాంశంతో రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గ కథను వినిపించడంతో వెంటనే ఒప్పేసుకున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకోనున్నారట. అయితే ఎన్ని హిందీ ఆపర్లు వచ్చినా తన మొదటి ప్రాధాన్యం తెలుగుకే అని రామ్ చరణ్ అంటున్నాడు. ఏది ఏమైనా చరణ్ బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala and allu arjun lip lock for their new film
Anushka vs hansika glamour war  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles