Hero vishal direct film in telugu sukra

hero vishal, tamilhero vishal, hero vishal direct film in telugu, hero vishal sukra, hero vishal movies, vishal films, movie news, film news, trisha vishal, trisha

hero vishal direct film in telugu sukra

23.gif

Posted: 01/28/2013 05:09 PM IST
Hero vishal direct film in telugu sukra

vv

      తమిళంలో స్టార్‌ హీరోగా కొనసాగుతున్న విశాల్‌ డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బేసిక్ గా  తెలుగు కుర్రాడైన విశాల్ తాజాగా తమిళంలో త్రిషతో కలిసి నటించిన 'సమర్‌' సినిమా అతనికి మంచి విజయాన్నే అందించింది.  మొదటి నుంచీ కూడా విశాల్‌ నటిస్తున్న తమిళ సినిమాలన్నీ తెలుగులోకి డబ్‌ అవుతూనే ఉన్నప్పటికీ, తెలుగులో స్రెయిట్‌ సినిమాలు మాత్రం చేయలేదు.
         ఆ లోటును తీరుస్తూ, విశాల్‌ త్వరలో ఓ తెలుగు చిత్రంలో నటించడానికి ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని శశికాంత్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. దీనికి 'శుక్ర' అనే టైటిల్‌ నిర్ణయించారు. ప్రస్తుతం వేగంగా స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.  చిత్రానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyamani anguleeka shooting update
Naga chaitanya signs another movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles