Naga chaitanya signs another movie

naga chaitanya, akkineni naga chaitanya, auto nagar surya, deva katta, bezawada, bejawada, naga chaitanya movies, samantha, movie news, film news, signs another movie

naga chaitanya signs another movie

35.gif

Posted: 01/28/2013 03:15 PM IST
Naga chaitanya signs another movie

b

       అక్కినేని వంశాకురం.. బ్లాక్ బస్టర్ హిట్ కోసం అర్రులు చాస్తోన్న అక్కినేని నాగచైతన్య మరో సినిమాకు చేయబోతున్నాడు. ఆర్.చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ సినిమా 'చార్మినార్' ను తెలుగు రీమేక్ లో నాగచైతన్య హీరోగా నటించేందుకు అంగీకరించాడు. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధర్.
      దీంతో కన్నడ సినీ రంగంలో విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రు ఈ సినిమాతో తెలుగు సినీ రంగంలో కాలు మోపనున్నాడన్నమాట.  చంద్రు గత సినిమాలు చూసిన శ్రీధర్ 'చార్మినార్' కథను కూడా పూర్తిగా తెలుసుకొని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. కన్నడలో  ప్రేమ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా వచ్చేనెల 8న విడుదల కానుంది. ఈ మూవీ చైతుకి ఎలా అక్కరకొస్తుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero vishal direct film in telugu sukra
Ravi teja movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles