Dil raju next movie lover

producer dil raju, producer dil raju movies, dil, svsm, lover movie, producer dil raju pictures, producer dil raju projects, maheshbabu, venkatesh, ramcharan, producer dil raju next movie lover

dil raju next movie lover

10.gif

Posted: 01/18/2013 06:04 PM IST
Dil raju next movie lover

dil

       భారీ.. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌లో 'లవర్‌' పేరుతో ఓ సిరికొత్త ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా డిసైడ్ కాని ఒక యంగ్‌ హీరో నటించబోతోన్న ఈ చిత్రానికి వాసు వర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ చిన్న బడ్జెట్ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని నిర్మాత దిల్‌రాజు చాలా హోప్స్ పెట్టుకున్నారు.
        వాసు వర్మ చెప్పిన కథతో ఈ 'లవర్‌' చిత్రం రూపొందబోతోంది. ఇప్పటికే సబ్జెక్ట్‌ కూడా పక్కాగా రెడీ అయిపోయింది. అతి త్వరలోనే ఈ చిత్రం షఉటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ చిత్రా నికి సహ నిర్మాతలు: శిరీష్‌- లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: వాసువర్మ. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case no6662013 telugu movie update
Sherlin chopra kamasutra hot pics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles