Ramcharan upasana sankranthi celebrations

ramcharan, upasana sankranthi, sankranthi celebrations, ramchran upasana, pongal special, pongalcelebrations, pongal, bhogi, kanuma, ramcharan family, ramcharan marriage

ramcharan upasana sankranthi celebrations

3.gif

Posted: 01/13/2013 01:06 PM IST
Ramcharan upasana sankranthi celebrations

Ram-Charan-Upasana-Wedding-Reception-Photos-1640

       మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలి పెద్దపండుగను హైదరాబాదులోని  అత్తారింట్లో జరుపుకోవడం లేదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్ లో ఈ సంక్రాంతిని ఆయన ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకుంటున్నాడు. ఇందుకోసం భార్య ఉపాసనతో కలిసి ఆయన హరిద్వార్ వెళ్ళారు. అక్కడి ఆనంద్ విహార్ లో కొన్ని రోజుల పాటు వీరిద్దరూ విశ్రాంతి తీసుకుంటారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' సినిమా షూటింగులో రామ్ చరణ్  పాల్గొంటాడు. అటు చిరంజీవి ఫ్యామిలీ, నాగబాబు ఫ్మామిలీ, అల్లు ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kadali liplock seen between tulasi and gowtham
Pune international film festival 2013  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles