Brahmanandam comedy in nayak movie

brahmanandam in nayak mvoie, nayak movie comedy seens, nayak film, ramcharan brahmanandam, posani krishna murali, nayak wallpapers, nayak teaser, kajal, amalapaul, vv vinayak, chota k naidu, comedy in nayak movie

brahmanandam comedy in nayak movie

14.gif

Posted: 01/09/2013 06:26 PM IST
Brahmanandam comedy in nayak movie

nayak_movie_working_steee

       వెండితెరమీద బ్రహ్మీ కనిపించాటంటే చాలు జనాల మోముల్లో నవ్వులు పూయాల్సిందే. అలాంటి బ్రహ్మానందం ఇవాళ రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాలో స్వీట్ స్వీట్ జిలేబీ వండి వర్చాడు. ఆవంటకాన్ని రుచి చూస్తూ భలే ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. చరణ్ అంకుల్ పాత్రలో బ్రహ్మీ నాయక్ సినిమాలో చాలా కీ రోల్ పోషించాడు. కథలో అనుకోని తిరగటంలో అతనిదే కీలక పాత్ర.
       నాయక్ లో  చెర్రీ (చరణ్) హైదరాబాదులో ఉంటూ తన మామయ్య జిలేబి (బ్రహ్మానందం) కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. జిలేబి వల్ల చెర్రీ లోకల్ డాన్ అయిన బాబ్జి (రాహుల్ దేవ్ ) ని కలవడం అనంతరం అతని చెల్లెలు మధు (కాజల్) దగ్గరవటం జరుగుతాయి. ముఖ్యంగా బ్రహ్మానందం జిలేబి కామెడీ బావుంది. పార్టీ ఇస్తానంటూ ఫుడ్ పెట్టించే సీన్ కడుపుబ్బా నవ్వించింది. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి మధ్య వచ్చే సీన్స్ అన్ని బాగా నవ్వించాయి. 

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister botsa satyanarayana son tollywood entry
Naayak movie punch dialogues responce  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles