Minister botsa satyanarayana son tollywood entry

minister botsa, botsa satyanarayana, pcc president, congress leader botsa, botsa satyanarayana son tollywood entry, botsa ranjit kumar, botsa jhonsilakshmi, botsa satyanarayana wife, botsa satyanarayana family

minister botsa satyanarayana son tollywood entry

12.gif

Posted: 01/09/2013 05:35 PM IST
Minister botsa satyanarayana son tollywood entry

botsa

        తెలుగు తెరమీదకి మరో కొత్త హీరో రాబోతున్నడు. ఇక్కడ చెప్పుకొదగ్గ విషయం ఏమిటంటే ఇంతవరకూ చిత్ర సీమలోని నటీనటుల, దర్శక నిర్మాతల వారసులనే హీరోలుగా ఎక్కువ మందిని చూశాం. అయితే పూర్తిగా పొలిటికల్ రంగానికి చెందిన ఫ్యామిలీ నుంచి ఈ సరికొత్త రాబోవటం విశేషం. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమతో పరోక్ష సంబంధాలు కలిగి వున్న పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు ఇప్పుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. బొత్స తనయుడు రంజిత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా పేరు ‘ఆ ఐదుగురు’. ఇందుకోసం రంజిత్  కొంత కాలంగా నటన, డ్యాన్స్, ఫైట్స్...లలో తర్ఫీదు పొందాడుకూడా..  'ఆ నలుగురు' సినిమా నిర్మాత ప్రేంకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ఆ ఐదుగురు' అనే ఈ సినిమా టైటిల్ కు 'అతనే ఓ సీఎమ్' అనే ఉప శీర్షికను కూడా నిర్ణయించారు.
         పేరును బట్టి పక్కా రాజకీయ ఛాయలున్న సినిమాగా కనిపిస్తోన్న ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు అనిల్ గూడూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకున్న మరో విశేషమేంటంటే, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ సినిమా ద్వారా మాటల రచయితగా కూడా తొలిసారి తన కలం పవర్ ను చూపించనున్నారు.
        హీరో ప్రభాస్ కజిన్ సిద్దార్ధ్ రాజ్ కుమార్, '91.6 కె డి ఎం ప్రేమ' హీరో క్రాంతి, కృష్ణ తేజ తదితరులు ఇతర పాత్రలు పోషించబోతున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas and rana brothers roles
Brahmanandam comedy in nayak movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles