Prabhudeva video song on sachin tendulkar

prabhudeva, sachin tendulkar, prabhudeva sachin,dancer prabhudeva, director prabhudeva, prabhudeva movies, sachin cricket, video song on sachin tendulkar

prabhudeva video song on sachin tendulkar

11.gif

Posted: 01/05/2013 03:19 PM IST
Prabhudeva video song on sachin tendulkar

ssa

       ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ కు సచిన్ టెండూల్కర్ గుడ్ బై చెప్పటంతో  ప్రముఖ డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవ తీవ్రంగా కలతచెందాడు. మాస్టర్ ఫై గల అమితమైన ప్రేమ, అభిమానాన్ని ఓ వీడియో సాంగ్ రూపంలో వెల్లడిస్తున్నాడు. సచిన్ జీవితాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగుతుంది. అరవింద్ రామలింగం దర్శకత్వం వహిస్తున్న ఈ ఆల్బంకు.. ఎల్.వి.గణేషన్ ట్యూన్ కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో ప్రభుదేవా స్టైలిష్ స్టెప్పులు వేస్తున్నాడు. 'ధూల్ టక్కర్' పేరుతో వస్తున్న ఈ వీడియో త్వరలో విడుదల కానుందని ప్రభుదేవా చెప్పాడు.
         గతంలో సచిన్ క్రికెట్లో వంద సెంచరీలు పూర్తి చేసిన సందర్భంలో, తమిళ నటుడు 'ధనుష్' ఓ వీడియో పాటను రూపొందించి మాస్టర్ కు అంకితమిచ్చాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Made in vizag movie updates
Pranitha get chance in pawankalyan movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles