Pranitha get chance in pawankalyan movie

actress pranitha, pawan kalyan, trivikram srinivas, pranitha pawan kalyan, get chance in pawankalyan movie, actress pranitha hot stills, actress pranitha movies, actress pranitha images, pawankalyan movies, pawan movie news, trivikram movies

pranitha get chance in pawankalyan movie

21.gif

Posted: 01/05/2013 05:39 PM IST
Pranitha get chance in pawankalyan movie

praneetha_sakuni_movie_stills11

        దేనికైనా టైం రావాలంటే ఇదే.. అందం.. అభినయం వంద శాతం ఉన్నా తెలుగులో సరైన అవకాశాలు రాలేదు ముద్దుగుమ్మ ప్రణీతకి. 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రం ద్వారా తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీ.. ఇప్పటివరకూ  సిద్ధార్ద్ సరసన 'బావ',  కార్తీ పక్కన 'శకుని' చిత్రాలలో నటించింది. అయినప్పటికీ కెరీర్ లో పెద్ద మార్పులేదు. తెలుగు అగ్రహీరోల సరసన అవకాశం రాలేదు... అయితే ఇప్పుడు ఈ అందానికి బంపరాఫర్ వచ్చిపడింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం అందుకుంది.
       పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న (‘సరదా’ 'హరేరామ హరేకృష్ణ' పేర్లు అనుకుంటున్న) ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రంలో రెండో కథానాయికగా ప్రణీతను ఎంపికైంది. ఇంతకు ముందు పవన్ త్రివిక్రమ్ కలయికలో 'జల్సా' వచ్చిన సంగతి మనకు తెలుసు.
          కాగా, ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ స్పెయిన్ షెడ్యూలు చివరి క్షణంలో వాయిదా పడింది. ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగును స్పెయిన్ లో జరపాలని మొదట్లో ప్లాన్ చేశారు. అయితే, దీనిని హైదరాబాదులోనే జరుపనున్నారు. ఇక్కడ షూటింగ్ ఈ నెల 22 నుంచి నిర్వహిస్తారు.
          శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎసెన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రిలియెన్స్ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. పవన్ సరసన మెయిన్ హీరోయిన్ గా సమంతా నటించబోతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhudeva video song on sachin tendulkar
Roja performence in pavitra movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles