Vishal to show eight pack body in madha gaja raja

Vishal to show eight-pack body in 'Madha Gaja Raja', Vishal eight-pack body in Madha Gaja Raja movie, Vishal eight pack body Photos, Vishal six pack body photos Vishal six pack body wallpapers Vishal six pack body pics

Vishal to show eight-pack body.png

Posted: 01/04/2013 12:27 PM IST
Vishal to show eight pack body in madha gaja raja

Vishal

సినిమా హీరోలు ఎప్పుడు కొత్తగా కనిపించాలని తహతహ లాడుతుంటారు. ప్రతి సినిమాలో కొత్త కొత్త గెటప్ లతో కనిపిస్తారు. ఇక నిన్నటి మొన్నటి వరకు హీరోలలో సిక్స్ ప్యాక్ మోజు ఉండేది. మొన్నటికి మొన్న నాగార్జున కూడా సిక్స్ ప్యాక్ ప్రదర్శించి ఔరా అనిపించాడు. ఇప్పుడు ఆ ట్రెండ్ పై హీరోలకు మోజు తీరి ఎయిట్ ప్యాక్ మీద మనస్సైనట్లుంది. అందుకే తమిళ్ హీరో విశాల్ తాజా సినిమాలో ఎయిట్ ప్యాక్ తో కనిపించనుట్లు సమాచారం. ఒక్క విశాలే కాకుండా, చాలా మందే ఎయిట్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారు. తమిళంలో ఖుష్బూ భర్త సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న 'మదగజరాజ' చిత్రంలో విశాల్ కి దర్శకుడు ఎయిట్ ప్యాక్ ప్రదర్శిస్తే బాగుటుందని చెప్పడంతో, విశాల్ దీనికోసం బాగానే కష్ట పడుతూ.. మోహంలో ఎలాంటి మార్పులు రాకుండా ట్రైనర్ దగ్గర శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. మరి ఇంతకు మందు సిక్స్ ప్యాక్ తో అలరించిన విశాల్ ఎయిత్ ప్యాక్ మరింతగా అలరిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seetamma vakitlo sirimalle chettu marriage song
Manchu manoj nag makeupman movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles