Gunde jari gallanthayyinde movie updates

gunde jari gallanthayyinde,gunde jari gallanthayyinde movie updates, nitin, nitya menon, nitin movies, hero nitin, actress nitya menon hotpics, gunde jari gallanthayyinde casting, gunde jari gallanthayyinde wallpapers, gunde jari gallanthayyinde teaser,gunde jari gallanthayyinde movie news

gunde jari gallanthayyinde movie updates

20.gif

Posted: 12/30/2012 06:13 PM IST
Gunde jari gallanthayyinde movie updates

gun

       నితిన్, నిత్యామీనన్ జంటగా శ్రేష్ట మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే'. విక్రమ్ సమర్పిస్తున్నారు. విజయ్‌కుమార్ కొండ దర్శకుడు. అనూప్ రూబెన్స్ స్వరకర్త. ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతుందని చిత్ర నటీనటులతోపాటు దర్శకుడు సురేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా ఏమంటున్నారంటే.. నితన్ ఇష్క్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు సినిమా పెద్ద హిట్ అవుతుందనిపించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే ఫీలింగ్‌ను కలిగిస్తోంది. తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్నారు.        

      హీరో మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. గబ్బర్‌సింగ్‌లోని 'దిల్‌సే దిల్‌సే' పాటలోని లిరిక్ ఇది. కథకు ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతుంది. నిత్యా పాత్ర రెండు, మూడు షేడ్స్‌ లో కనిపిస్తుంది. దర్శకుడు చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. చక్కగా తెరకెక్కిస్తున్నారు. అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం'' అని అన్నారు. కథ వినగానే ఓకే చేసిన సినిమా అని నిత్యామీనన్ చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Viswaroopam dth release objections
Samantha nagachaitanaya tamanna movie news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles