Nimmakayalu movie updates

nimmakayalu movie, nimmakayalu movie updates, nimmakayalu movie wallpapers, nimmakayalu movie casting, nimmakayalu movie director, nimmakayalu movie producer, nimmakayalu movie hero niranjan, sujerya film factory. appadam movie

nimmakayalu movie updates

16.gif

Posted: 12/28/2012 10:14 AM IST
Nimmakayalu movie updates

ni_in

       సుజీర్యా ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సినిమా ‘నిమ్మకాయలు’. నిరంజన్‌, మహమ్మద్‌, కార్తీక్‌, యాదగిరి, బాలు తరితరులు కథానాయకులు. ఎ.వి.కె.ప్రశాంత్‌ సంగీతం అందించడమేగాక స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. తొలిసీడీని దర్శకసంఘం అధ్యక్షులు సాగర్‌ ఆవిష్కరించి చిత్ర సమర్పకులు సుజాతకి అందించారు. ఈరోజుల్లో, బస్‌స్టాప్‌..చిత్రాల్లా విజయం సాధించాలని ఈ సందర్భంగా  సాగర్‌ ఆకాంక్షించారు.
      కాగా, యూట్యూబ్‌లో కూడా ఈ మూవీ పాటలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమా అనంతరం దర్శకనిర్మాత తదుపరి చిత్రం ‘అప్పడం’ అనే సినిమాను తీయబోతున్నాడు. ఈ సభాముఖంగా టైటిల్‌ను ప్రకటించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero ramki actress chaitri movie reporter news
Ko ante koti movie story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles