Rana and prabhas in rajamouli film

Rana and Prabhas in Rajamouli's Film, Rana in Prabhas movie, Rajamouli ropes Rana for Prabhas movie, Rana Villain for Prabhas, Rana Villain in Rajamouli Prabhas Movie, Rana to Fight with Prabhas in Rajamouli movie

Rana and Prabhas in Rajamouli's Film, Rana in Prabhas movie, Rajamouli ropes Rana for Prabhas movie, Rana Villain for Prabhas, Rana Villain in Rajamouli Prabhas Movie, Rana to Fight with Prabhas in Rajamouli movie

Rana and Prabhas in Rajamouli Film.png

Posted: 12/24/2012 06:27 PM IST
Rana and prabhas in rajamouli film

Rana_prabhas_Rajamouli

టాలీవుడ్ లో ఓటమి అంటూ ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తన తరువాతి ప్రాజెక్టు కోసం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందబోయే ఈ సినిమా కోసం రాజమౌళి పక్కాగా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇందుకోసం భారీ సెట్స్ కూడా వేయించుతున్నట్లు వార్తలు. ఇక ఈ మధ్యనే ఈగ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన రాజమౌళి ఈ సినిమాని కూడా అక్కడ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో ఓ కీ రోలు పాత్ర కోసం ప్రముఖ టాలీవుడ్ నటుడు అయిన రానా తీసుకోబోతున్నాడని, ఆ పాత్రకు రాణా కరెక్టుగా సూట్ అవుతాడని భావించి ఆయన్ని సంప్రదించాడట. ఈ పాత్ర గురించి విన్న రాణా వెంటనే ఓకే చెప్పినట్లు టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ఇక ఇందులో హీరోయిన్ గా ఓ బాలీవుడ్ తారను తీసుకోబోతున్నట్లు కూడా వార్త. ఏది ఏమైనా అసలే రాజమౌళి ప్రభాస్, ఇప్పుడు మరో హీరో జత అవ్వడంతో ఈ సినిమా పై ఇంకా భారీ అంచనాలు పెరిగాయి అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shakeela re entry as director
Prabhas to act in bhakta kannappa remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles